సమాచార సహకారంతో ప్రజలలో భాధ్యతను పెంపొందించుదాం
Search
 
 
 
About us
మా గురించి
సమాచారాన్ని సూక్షస్దాయిలో అందించుట
ఆర్దికంగా అభివృద్ది చెందుతున్న దేశాలన్ని సమాచారాన్ని కనుక సూక్షస్దాయి వరకు అందించినట్లయితే దేశం త్వరితగతిన ఆర్దికంగా అభివృద్ది చెందుతుందని వారి అభిప్రాయం.సమాచారం స్దూలస్దాయిలో లభ్యమవుతున్నదని మనం కనుక సమాచారాన్ని సూక్షస్దాయి వరకు అందించినట్లయితే ప్రభుత్వం చేపట్టె సంస్కరణలకు ఎంతో మేలు జరుగుతుంది.
సమర్దవంతమయిన నిర్ణయాలు
ఎదైన సంస్కరణ చేపట్టె ముందు ఆ సంస్కరణలు సూక్షస్దాయి వరకు ఎలా అందించాలో అనే విషయం పైన మంచి అవగాహన వుండాలి.సంస్కరణలు అమలు జరిపేటప్పుడు స్దూలస్దాయిలోను మరియు సూక్షస్దాయిలో ను వున్నటువంటి పద్దతులను,పరిస్దితులను సరిగా అంచనా వేయగలగాలి.
ఐటి ఉత్పత్తులను సూక్షస్దాయిలో అందించుట
సమాచారము మరియు సమాచార విశ్లేషణ అనునది స్దూలస్దాయిలో మరియు సూక్షస్దాయిలో సాప్ట్ వేర్ పద్దతులను ఉపయోగించి త్వరితగతిన చేయునట్లు వుండవలెను.
 
సమాచారమును త్వరితగతిన సేకరించుట
భవిష్యత్తులో చేపట్టబోయె అన్ని సంస్కరణలకు కావల్సినటువంటి సమాచారాన్ని త్వరితగతిన సేకరించేందుకు కావల్సినటువంటి అన్ని సౌకర్యాల ను అభివృద్ది పరచుకోవాలి.దీని ఫలితంగా మనము వెనుకబడిన తరగతుల వారిని అభివృద్ది పర్చడానికి ఎంతో ఉపయోగకరంగా వుంటుంది.
సమాచార విశ్లేషణ త్వరితగతిన అభివృద్ది
సమాచారాన్ని కనుక సూక్షస్దాయి వరకు అందించినట్లయితే ప్రజలు తాము తీసుకునే నిర్ణయాలను సమర్దవంతంగా తీసుకోగల్గుతారు.
 
అనుకున్న మార్పులను చేపట్టుట
పైన చెప్పబడినటువంటి అన్నికార్యక్రమాలను చేపట్టే సమయం అసన్నమయింది. ఈ ప్రణాళికలు కనుక సమర్దవంతంగా చేపట్టినట్లయితే మనము అనుకున్న అభివృద్దిని త్వరితగతిన సాధించవచ్చు.
 
Click here for Telugu Click here for English Click here for French