|
చేయవలసినటువంటి కార్యక్రమాలు |
|
A. |
చిట్లంకుంట |
|
B. |
టింబక్టు కలెక్టివ్ :గ్రామ ప్రణాళికలు |
|
|
1. |
గ్రామ సమాచార సంస్థను తెలుగులో అభివృధి పరుచుట (డేటాబేస్) |
|
2. |
స్థానిక సంఘాల నాయకులతో కలవటం (కలెక్టివ్) |
|
3. |
టింబక్టు లో వున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వటం |
|
a. |
దారిద్ర్యము మరియు నీటి మీద చేసినటువంటి కార్యక్రమములను IWMI వారి సహాయంతో
ప్రచురించడం |
|
b. |
నీటిపారుదల ప్రాజెక్టులను క్షుణ్ణంగా విశ్లేషించటం మరియు అభివృధి కార్యక్రమాలు నిర్వహించటం |
|
c. |
ఆంధ్రప్రదేశ్ లో వున్నటువంటి నీటిపారుదల సమాచార సంస్థ(గురించి)ను రాష్టాల
వారీగా మరియు బేసిన్ల వారీగా రూపొందించి సిబ్బందికి శిక్షణ ఇవ్వటం. |
|