సమాచార సహకారంతో ప్రజలలో భాధ్యతను పెంపొందించుదాం
Search
 
 
 
Our Team
మా బృందము
అధ్యక్షులు:
శ్రీ B.P.R విఠల్,IAS(రిటైర్డ్),
డిప్యూటి చైర్మన్,స్టేట్ ప్లానింగ్ బోర్డు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ,
పదవ ఆర్ధిక సంఘ సభ్యలు.
ఉపాధ్యక్షులు:
డాక్టర్ విఠల్ రాజన్,ఫౌండర్ చైర్మన్,కాన్ఫిడరేషన్ ఆఫ్ వాలెంటరీ అసోసియేషన్(COVA);ముఖ్య సలహాదారు,ఆంధ్రప్రదేశ్ దళిత్ బహుజన్ కోఆప్ ఫెడరేషన్ ఎ ఎస్ పి. www.vithalrajan.com
కార్యదర్శి:
డాక్టర్ యాన్ ఛాపెస్,డెసిషన్ సపోర్ట్ స్పెషలిస్ట్.
సంయుక్త కార్యదర్శి-మరియు-కోశాధికారి:
శ్రీ M.శశి,థిన్క్ సాఫ్ట్ సహాయక వ్యవస్ధాపకుడు,గిరిజన సంక్షేమం,
అటవి,(నీటి పారుదల) నీటి యాజమాన్యం సలహాదారు.
సభ్యులు:
శ్రీ సయ్యద్ తురాబుల్ హస్సన్,IAS(రిటైర్డ్),
వనరుల అభివృధ్ధి మరియు సాంఘిక యాజమాన్యం సంస్ధ సలహాదారు.
సభ్యులు:
ప్రొఫెసర్ లూక్ డి గొల్బెరి,భౌగోళికశాఖ,యూనివర్సిటీ ఆఫ్ రూయన్,ఫ్రాన్స్.
సభ్యులు:
కుమారి పరమితా సేన్,సలహాదారు.
   
 
Click here for Telugu Click here for English Click here for French