సమాచార సహకారంతో ప్రజలలో భాధ్యతను పెంపొందించుదాం
Search
 
 
 
   
projects
   
map Demonstration
ప్రాజెక్టులు
పూర్తి చేసిన కార్యక్రమాలు

  ఎ. చిట్లంకుంట
  1. కుటుం బసర్వే వివరాలకు సంబంధించిన 'డేటాబేస్' కు
తెలుగులో రూపకల్పన.
  2. ఫ్లోరైడ్ సర్వే : సర్వే వివరాలను, ఫలితాలను గ్రామస్దులకు అందచేయడం.
  3. అనంతపురం మరియు మహబూబ్ నగర్ జిల్లాల్లో చెరువులు,డబ్ల్యు.యు.ఎ. ల సర్వే.
  అ. ప్రశ్నావళి ని తెలుగులోకి అనువాదం.
  ఆ. తెలుగులో డేటాబేస్ తయారీ.
  ఇ. గ్రామ సహాయకులు సర్వేడేటా వివరాలను కంప్యూటర్ల లో భద్రపరచటం.
  నీటిలో ఫ్లోరైడ్ శాతం పై సర్వే.
  గ్రామ సహాయకులకు శిక్షణ.
  చెరువుల సర్వేలు
  ప్రజలను సమావేశాలకు సమీకరించి దిగ్విజయంగా సమావేశాలను నిర్వహించేలా గ్రామ సహాయకులకు సరైన శిక్షణ.
  అమ్రాబాద్ మండలంలో ఎస్.హెచ్.జి ల సమాఖ్య ఏర్పాటు.
  సుగంధ మరియు ఔషధ మొక్కల పెంపకం విషయంలో గ్రామస్దులకు శిక్షణ.
  కార్యాలయం నిర్మాణం
  పశువుల రక్షణకు 'రివాల్వింగ్ ఫండ్' ఎర్పాటు.
బి. టింబక్టు కలెక్టివ్: హర్యన్ చెరువు గ్రామంలో తెలుగు భాషలోకి గ్రామీణ సమాచార వ్యవస్ద అభివృధ్ది.
సి. నీటి పారుదల శాఖ పై అధ్యయనం:
  1. కెసి కెనాల్ లో నీటి పారుదల సామర్ధ్యం, పంపిణీ వ్యవస్ధ, నీటి వినియోగ సామర్ద్యం, భూ వినియోగ సామర్ధ్యం. మొదలగు అంశాల విశ్లేషణ.
  2. నీటి పారుదల శాఖలోని కీలకమైన అధికారులకు, ఎంపిక చేసిన ప్రాజెక్టు నాయకులకు శిక్షణ (గత ఏప్రిల్ లో ఇంజనీర్లతో రెండు శిక్షణా శిబిరాల నిర్వహణ ) ప్రస్తుతం వున్న భూగర్భ జలాలు, వాటి వినియోగం, నీటి వినియోగ సామర్ధ్యానికి సంబంధించిన సమస్యలు, వివరాలు, వాటిపై భౌగోళిక పరిశీలన, తదితర అంశాలపై భూగర్భ జలాల శాఖ, ఎపిఎస్ఆర్ఏసి (జనవరి) లో శిక్షణ
  3. చిన్న నీటిపారుదల శాఖలోని ఫిటిషన్ లపై పరిశీలన
  4. భౌగోళిక పరిస్ధితులు, తత్ సంబంధ సమస్యల ఆధారంగా బహుముఖ ప్రాతిపదికతో పరిశీలన జరిపి, విభిన్న కీలకాంశాలను గుర్తించి జిల్లా ప్రణాళికలను రూపొందించడం
డి పత్రాల సమర్పణ:
  1. ఫ్రాన్స్ లోని టర్భెస్ లో 'పార్టిసిపేటరీ ఇరిగేషన్ మేనేజ్ మెంట్ 'పై జరిగిన 'ఇంటర్నేషనల్ సెమినార్'లో పాల్గొని 'పత్రం' సమర్పించడం జరిగింది.
  2. టర్భెస్ అనంతరం బుల్కినా ఫానోలో జరిగిన మొదటి ఆఫ్రికన్ ఇరిగేషన్ వర్క్ షాపులో పాల్గోనడం జరిగింది.ము.
  3. హైదరాబాద్ లోని ఇక్రిశాట్ లో 2005 జులై 27 న 'నీరు-పేదరికం' పై జరిగిన IWMI వర్క్ షాపులో పత్రం సమర్పణ
  4. హైదరాబాద్ లోని ఇండో-అమెరికన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఐఎసిఐఎస్) లో గత 2005 ఆగస్టు 18 మరియు 19 తేదీల్లో జరిగిన 'గ్రౌండ్ వాటర్ మేనేజ్ మెంట్' వర్క్ షాపులో పత్రం సమర్పణ
  5. ఆనంద్ లో 2006 మార్చి 8-10 తేదీల్లో జరిగిన '5వ IWMI-TATA' భాగస్వాముల సమావేశానికి ఆహ్వానంనారు.
ఇ. ఏనిమేషన్ మ్యాప్ లతో కూడిన సిడి-రోమ్ ల తయారీ.
 
Click here for Telugu Click here for English Click here for French