సమాచార సహకారంతో ప్రజలలో భాధ్యతను పెంపొందించుదాం
Search
 
 
 
ప్రజలను సమావేశాలకు సమీకరించి దిగ్విజయంగా నిర్వహించేలా గ్రామ సహాయకులకు సరైన శిక్షణ.
శిక్షకురాలు కుమారి బి.రేణుక పలు సమావేశాలు నిర్వహించి గ్రామ సహాయకులకు శిక్షణ ఇచ్చారు. ఇక్కడ సమావేశాలు ఎలా నిర్వహించాలన్న దానిపై ఆమె గ్రామ సహాయకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రజలు మొదట్లో సమావేశాల్లో మాట్లాడడానికే సిగ్గుపడేవారు. తర్వాత్తర్వాత శిక్షణ వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెంపొంది తామే స్వయంగా సమావేశాలు నిర్వహించి, ప్రసంగించే స్ధితికి చేరుకున్నారు.
గ్రామీణులను సమావేశాల భాగస్వామ్యానికి, నిర్వహణకు సంసిద్ధం చేస్తున్న దృశ్యం.
మొదటి దశలో:రేణుక గారు సమావేశం నిర్వహిస్తుండగా, రెండవ దశలో గ్రామ సహాయకులు స్వయంగా సమావేశాన్ని నిర్వహిస్తున్న దృశ్యం.
 
Click here for Telugu Click here for English Click here for French